top of page

"పట్టుచీరలో కుందనపు బొమ్మలా మెరిసిన ప్రణీత సుభాష్.. 💃

ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేదు. 🎬 కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‏గా ఉంటుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. 📱 తన కూతురితో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను నెట్టింట అభిమానులతో పంచుకుంటుంది. 👨‍👧‍👦

అలాగే లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. 📸 ఇక ఈ ముద్దుగుమ్మ మన సంప్రదాయలకు ఎంతగా విలువ ఇస్తుందో చెప్పక్కర్లేదు. 🤐 తాజాగా పట్టుచీరలో మరింత అందంగా ముస్తాబయ్యింది ప్రణీత. 💫

పసుపు రంగు పట్టుచీరలో బంగారు ఆభరణాలు ధరించి అచ్చం మహాలక్ష్మిగా కనిపిస్తోంది. 💍 ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. బాపుగారి బొమ్మ కుందనపు బొమ్మలా ఉందంటున్నారు. 👑

ప్రణీత సుభాష్.. 1992 అక్టోబర్ 17న బెంగుళూరులో జన్మించింది. 🎂 ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతె తెలుగు తెరకు పరిచయమైంది. 🌟 ఆ తర్వాత బావ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 📽️

అత్తారింటికి దారేది సినిమాతో ప్రణీతకు మంచి గుర్తింపు వచ్చింది. 🌠 కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. 🎥 కానీ కొన్ని సందర్భాల్లో సెకండ్ హీరోయిన్ గానూ నటించి అలరించింది. 💁‍♀️

బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం 2021లో జరిగింది. 👰 గతేడాది జూన్ 10న పండండి ఆడపిల్లకు జన్మనిచ్చింది. 🍼

ప్రస్తుతం ప్రణీత తన కూతురితో సమయాన్ని గడుపుతూనే.. 🕰️ మరోవైపు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. 🎬 తాజాగా ప్రణీత ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. 📢"

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page