top of page
Suresh D

ఏకైక హీరోగా రికార్డు సృష్టించిన ప్రభాస్🎥✨

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ రెబల్ స్టార్ సినిమా వసూళ్లలోనే కాదు సోషల్ మీడియాలోనూ ఆయన కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. దేశంలో ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో టాప్-10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్‌లో ప్రభాస్ పేరు 7వ స్థానంలో ఉందని ట్విటర్ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ఉన్న ఏకైక హీరోగా ఆయన నిలిచారు. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.🎥✨



bottom of page