top of page

మిక్స్ డ్ టాక్ తో ముందుకెళ్తున్న ఆదిపురుష్

ఆఖిరికి ప్రభాస్ నటించిన రామాయణ గాథ ఆదిపురుష్ థియేటర్స్ కి వచ్చేసింది. మొదటి షో కి జనాలు హోరెత్తారు . ఎన్నో ఎక్సపెక్టషన్స్ తో ఒచ్చిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.

కొంతమంది చాలా బాగుంది అంటే ఇంకొంత మంది అస్సలు బాలేదు అంటున్నారు . చాలా మంది క్రిటిక్స్ కూడా ఇదే మాట అంటున్నారు . కొన్ని కొన్ని సీన్స్ లో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయని ఇంకొన్ని సీన్స్ లో అసలు బాలేవు అని అంటున్నారు . అయితే సినిమా మొత్తానికి సైఫ్ అలీఖాన్ చేసిన రావణుడి పాత్ర ,హనుమంతుడి పాత్ర మాత్రం హైలైట్ అంటున్నారు . ఇంద్రజిత్ క్యారెక్టర్ కూడా బాగానే ఉందని అంటున్నారు . అయితే సీత పాత్ర చెప్పుకోడానికి పెద్దగా లేదు అని కూడా అంటున్నారు విశ్లేషకులు.మొత్తానికి ఇప్పటి జనరేషన్ కు రామాయణం గురించి చెప్పే పరాయత్నం చేసారు కానీ దీన్ని ఒక కలాకoడంగా గా చెక్కలేక పోయారని అర్థమవుతుంది. మరి యావరేజ్ టాక్ తో వెళ్తున్న ఆదిపురుష్ ఎంత కాలేచ్ట్ చేస్తుందో చూడాలి


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page