top of page

రాబోయే ఆర్నెళ్లలో క్యూ కడుతున్న భారీ సినిమాలు..!

ఓ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే ఫస్టాఫ్ అలా అలా ఉన్నా పర్లేదు కానీ సెకండాఫ్ మాత్రం అదిరిపోవాలి. అది అదిరిందా.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అంతే. ఇప్పుడు టాలీవుడ్ కూడా సెకండాఫ్‌పైనే ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ యావరేజ్‌గా వెళ్లిపోయింది.. దాంతో బ్లాక్‌బస్టర్ సెకండాఫ్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు.

ఓ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే ఫస్టాఫ్ అలా అలా ఉన్నా పర్లేదు కానీ సెకండాఫ్ మాత్రం అదిరిపోవాలి. అది అదిరిందా.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అంతే. ఇప్పుడు టాలీవుడ్ కూడా సెకండాఫ్‌పైనే ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ యావరేజ్‌గా వెళ్లిపోయింది.. దాంతో బ్లాక్‌బస్టర్ సెకండాఫ్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. దాంతో ఆశలన్నీ ఇప్పుడు సెకండాఫ్‌పైనే ఉన్నాయి. జులై నుంచి భారీ సినిమాలు వరసగా క్యూ కడుతున్నాయి. అందులో అన్నింటికంటే ముందు జులై 28న బ్రో సినిమాతో వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకు నైజాంలో తిరుగుండదు కానీ ఏపీలో మాత్రం కచ్చితంగా ప్రభుత్వం నుంచి ఇబ్బందులైతే తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. సముద్రఖని దీనికి దర్శకుడు.

Commenti


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page