top of page

ఇంస్టాగ్రామ్ లో పవర్ చూపించిన పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి శుభవార్త . ఎప్పుడూ థియేటర్స్ లో అలరించే పవర్ స్టార్ ఇపుడు ఇంస్టాగ్రామ్ లో పవర్ చూపించటానికి రెడీ అయ్యాడు.

ఇక పవన్ ఫాన్స్ కి పండగే అని చెప్పాలి. డైరెక్ట్ గా పవన్ అప్డేట్స్ తెలుసుకోటానికి ఇదొక మంచి ఛాన్స్ . ఇపుడున్న యంగ్ జనరేషన్ ని కూడా కలుపుకోటానికే పవన్ ఇంస్టాగ్రామ్ లో దూకడాని వార్తలు వినపడుతున్నాయి. ఇంస్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ అయినా కొద్ది సమయంలోనే అయన1.1m ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇంకా మొదటి పోస్ట్ పెట్టలేదు. ఆ మొదటి పోస్ట్ కోసం లక్షలాది ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page