top of page

ఇట్స్ అఫీషియల్.. పొలిమేర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్. 🎬📅

అదిరిపోయే ట్విస్ట్ తో పొలిమేర 1 ను ఎండ్ చేశారు. దాంతో పొలిమేర 2 పై అంచనాలు పెరిగిపోయాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అవ్వడంతో ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. పొలిమేర 1 కంటే పొలిమేర 2లో మరిన్ని ట్విస్ట్ లు పెట్టారు. ఇక థియేటర్స్ లో పొలిమేర 2 సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంది. అయితే భారీ అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా పై మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రానుంది. తాజాగా పొలిమేర సినిమా ఓటీటీ రిలీజ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో పొలిమేర సినిమా స్ట్రీమింగ్ కానుంది. పొలిమేర 2 ఓటీటీ రైట్స్ ను ఆహా సొంతం చేసింది. దాంతో ఆహ పొలిమేర సినిమాను డిసెంబర్ 8న స్ట్రీమింగ్ చేయనున్నారు. 🍿📺



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page