top of page

🇫🇷👋 ప్యారిస్‌లో ప్రధాని మోదీకి 👏🎉 🎖️ సత్కారం.. 🙌

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ 🇫🇷 పర్యటనలో భాగంగా పారిస్‌ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన ప్రధాని మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 🛬🎉

ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిజబెత్‌ బార్న్‌ భారత ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. 👏🤝 గార్డ్ ఆఫ్ హానర్ 🎖️ ద్వారా మోదీని సత్కరించారు ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిజబెత్‌ బోర్న్. 👏

మోదీని రిసీవ్ చేసుకోవడానికి ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ రాజధాని ప్యారిస్‌లోని విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎలిజబెత్ బార్న్ స్వాగతం పలికారు. 🙌🛬

విమానాశ్రయానికి చేరుకున్న ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు. 👏🤝

నరేంద్ర మోదీ గౌరవార్థం ఫ్రాన్స్ సైన్యం 🇫🇷🎖️ గార్డ్ ఆఫ్ హానర్ 🎖️ ఇచ్చింది. విమానాశ్రయంలో ఆయనకు రెడ్ కార్పెట్ 🚗 పరిచారు. ఫ్రెంచ్ సైన్యం 🇫🇷 మొదట భారత జాతీయ గీతాన్ని 🇮🇳 ప్లే చేసింది. అనంతరం ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని ఆలపించారు. 🎶

ఫ్రాన్స్‌లో అనేక ముఖ్యమైన సమావేశాలు నిర్వహించడమే కాకుండా, అక్కడి భారతీయులను ప్రధాని కలుసుకుంటారు. 👥🎉 జులై 14న నిర్వహించనున్న నేషనల్‌ డే సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. 🎆

నరేంద్ర మోదీ గౌరవార్థం ఫ్రాన్స్ సైన్యం 🇫🇷🎖️ గార్డ్ ఆఫ్ హానర్ 🎖️ ఇచ్చింది. 🙌

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page