top of page

👩‍🔧🟩🔥 మీకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కావాలా..

🏛️ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళల కోసం పలు పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. ఆ పథకాలలో ఒకదాని పేరు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. 🌟 ఇటీవల, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తన వీకెండ్ మీటింగ్‌లో ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. 🚀

ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు 75 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లను అందించబోతోంది. 💡 వచ్చే మూడేళ్లలో మహిళలకు ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. కేబినెట్ ఈ నిర్ణయం తర్వాత దేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరగనుంది. 📈🌍 📋🔌 పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి? 👉 మీరు పీఎం ఉజ్వల యోజన ప్రయోజనాలను కూడా పొందాలనుకుంటే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 🌐 👉 ఇక్కడకు వెళ్లి డౌన్‌లోడ్ ఫారమ్ ఎంపికను ఎంచుకోండి. 📥 👉 దీని తర్వాత, ఒక ఫారమ్ కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసి.. అందులో అడిగిన అన్ని వివరాలను పూరించండి. 📄✅ 👉 మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీలో డిపాజిట్ చేయండి. 💰 👉 రేషన్ కార్డు, ఫోటో, మొబైల్ నంబర్ వంటి అవసరమైన పత్రాలను కూడా నమోదు చేయండి. 📸📱💌 👉 డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీరు కొత్త కనెక్షన్‌ని పొందుతారు. 📤🔗

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page