top of page
Shiva YT

🕒💰 గంటలో పీఎఫ్ డబ్బులు ఖాతాలో పడతాయి! అత్యవసరం వేళ ఈ ట్రిక్ వినియోగించండి.

🏡🖥️ ఈ ప్రక్రియను మీరు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇంట్లో నుంచే పూర్తి చేయొచ్చు.

మొదటిగా మీరు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లోకి వెళ్లాలి.

🖥️🔐 దానిలో ఎంప్లాయీస్ సెక్షన్లోకి వెళ్లి, లాగిన్ అవ్వాలి. అందుకోసం యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

🔑📋 అకౌంట్ లోకి లాగిన్ అయ్యక దానిలో ఆన్ లైన్ సర్వీసెస్ ట్యాబ్ లోకి వెళ్లాలి.

🌐🔍 మీరు దీనిలో పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి దానిలో మీకు కనిపించే క్లయిమ్ ఫారాలు(ఫారం 31, 19, 10సీ, 10డీ) ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

📄📞 ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాను వెరిఫై చేయాల్సి ఉంటుంది. అందుకోసం మీరు మీ బ్యాంకు ఖాతా చివరి నాలుగు డిజిట్స్ ను పూరించాల్సి ఉంటుంది.

🏦🔢 అనంతరం ప్రొసీడ్ ఫర్ ఆన్ లైన్ క్లెయిమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫారం 31ని ఎంపిక చేసుకోవాలి.

📃🔍 ఆ తర్వాత విత్ డ్రా ఎందుకు చేయాలనుకుంటున్నారో కారణాన్ని అక్కడ మెన్షన్ చేయాలి.

📄🏦 మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన చెక్ లేదా బ్యాంకు ఖాతా మొదటి పేజీ, అకౌంట్ నంబర్, ఫొటో, ఐఎఫ్ఎస్సీ డీటైల్స్ కనిపించే విధంగా స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.

📲📞 అనంతరం గెట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేసి, మీ రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.

📱📂 దీంతో మీ క్లెయిమ్ ఫైల్ అవుతుంది. వైద్య సంబంధింత అత్యవసరం అయితే పీఎఫ్ క్లెయిమ్ కేవలం ఒక గంటలోనే ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది.

💰🧾 ఖాతా బ్యాలెన్స్ ఇలా.. మీరు ఒకవేళ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చే సుకోవాలనుకుంటే 011 22901406 నంబర్ ఈపీఎఫ్ ఖాతాకు రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి కాల్ చేయొచ్చు. మీకు తిరిగి ఎస్ఎంఎస్ రూపంలో పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చూపుతుంది. 💰💼

bottom of page