top of page

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు.. రేట్లను ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలుసుకోండిలా! 🚗⛽️

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలలో పెద్దగా మార్పు లేకపోయినా జాతీయ స్థాయిలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. 📈 ముడిచమురు అంతర్జాతీయ ధరకు అనుగుణంగా భారతదేశంలో ఇంధన ధర నిర్ణయిస్తారు. 🌍 దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేస్తుంటాయి. 🏪 భారతదేశంలో ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరిస్తుంటాయి. ⏰ డిసెంబర్‌ 23న దేశంలోని ఏ నగరంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం. 📅 పెద్ద నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధర ఎంత?

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.66, డీజిల్‌ రూ.97.82

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76

చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.74, డీజిల్ రూ.94.24

నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.96.58, డీజిల్ రూ.89.96

లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.96.57, డీజిల్ రూ.89.76

బెంగళూరులో పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89

ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు, కొత్త ధరలు విడుదల చేస్తుంటాయి చమురు కంపెనీలు. 📋 పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్, ఇతర వస్తువులను జోడించిన తర్వాత, దాని ధర బేస్ ధరను రెట్టింపు చేస్తుంది. 📊 ఈ కారణంగా పెట్రోలు, డీజిల్ అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ⛽  SMS ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోండి! 📱

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page