top of page
MediaFx

అందాలను ఆటం బాంబులా పేలుస్తున్న పాయల్ పాప..

"పాయల్ రాజ్‌పుత్".. RX100. ఒకేఒక్క సినిమా ఈ చిన్నదాని క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. తొలి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ తన నటనతో పాటు అందంతో కవ్వించింది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.

సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండింగ్‌లో ఉండటం, కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడంలో పాయల్ రాజ్‌పుత్ ముందుంటారు.

తాజాగా ఈమె ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ నిర్మాత ఈమెపై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో కంప్లైంట్ ఇచ్చారు. దానికి ఆమె నుంచి స్ట్రాంగ్ రియాక్షన్స్ వస్తున్నాయి.

ఇక చివరిగా మరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేసింది. మంగళవారం అనే టైటిల్ తో తెరకెక్కిన ఆ సీనియమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో పాయల్ మరోసారి తన అందంతో ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే ఈ చిన్నాది మారోసారి తన ఫొటోలతో అభిమానుల మతులు పోగొట్టింది. ఈ సారి అమ్మడు అందాల కంచెలు తెంచేసింది. హాట్ హాట్ ఫోజులిచ్చింది.

Comments


bottom of page