top of page

🎬 దేవిలో బ్రో మూవీ ట్రైలర్ రిలీజ్ - మాస్ మస్తీ ట్రైలర్- ఫాన్స్ కు జాతరే! 🤩

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మూవీ బ్రో. ఇప్పటికే రిలీజ్ అయిన పాట మాస్ లో మంచి ఆదరణ పొందింది. 😍 ఈరోజు దేవిలో రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. 🎉 పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఫాన్స్ కు పూనకం తెప్పించాయి. 👏 ఈ ట్రైలర్ లాంచ్ లో ఈ చిత్ర దర్శకుడు సముద్రఖని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ సాయి ధరమ్ తేజ్ పాల్గున్నాడు. 🎶




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page