top of page

పవన్ కళ్యాణ్ కొత్త లుక్🔥🔥



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో 'OG' సినిమాలో నటిస్తున్నారు. అయితే, నిన్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభం కావడంతో.. పవన్ లుక్ ఫొటోలు రిలీజ్ చేశారు. పవన్ వింటేజ్ లుక్ అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ లుక్తో సినిమా ఉంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page