top of page

🇵🇰 45 మంది మహిళలపై ప్రిన్సిపాల్ అరాచకం 🏫

🇵🇰 పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై సాగించిన లైంగిక అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. 🚫 ఉద్యోగం, ప్రమోషన్‌ల ఆశ చూపించి ఇర్ఫాన్ గఫూర్ మెమన్ అనే కీచక ప్రిన్సిపాల్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పోలీసులు వెల్లడించారు. 🚓 వారితో సన్నిహితంగా ఉన్న వీడియోలు చూపిస్తూ బెదిరించే వాడని పేర్కొన్నారు. 📹 గఫూర్ చేతిలో 45 మందికి పైగా మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. 🕵️‍♀️


Comments


bottom of page