top of page

👑 OTT కింగ్‌ ప్రభాసే !! 🌟🎬 లేకుంటే.. అన్ని కోట్లు డీల్ ఏంది సామి !!

🌟🤩 హద్దులే లేని క్రేజ్‌తో.. అంతకు మించిన కలెక్షన్స్‌తో.. 🤯🎥 ఇండియన్ సినిమాస్ ముందర బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ హీరో గా నిల్చున్న రెబల్ స్టార్ ప్రభాస్.. 🌟🌠


మరో సారి అందర్నీ షాకయ్యేలా చేశారు. 😮💥 తనకున్న డిమాండ్‌ ఏంటో.. క్రౌడ్ పుల్లింగ్ ఛరిష్మా ఏంటో మరో సారి అందరికీ చూపించేశారు. 🙌🔥 జెస్ట్ చిన్న టీజర్‌ మాత్రమే చూపించి… తన సలార్‌ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్‌ రూపంలో కుప్పలు తెప్పలుగా రెవెన్యూ వచ్చేలా చేశారు. 💰🎟️ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్‌ టాపిక్ అవుతున్నారు. 🔥🍿 ఆదిపురుష్‌.. తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ చేస్తున్న మూవీనే సలార్. 🎥🎬 అనౌన్స్ మెంట్ అప్పుడే.. మోస్ట్ అవేటెడ్ మూవీగా త్రూ అవుట్ ఇండియా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ.. 🎬🇮🇳 రీసెంట్ గా రిలీజ్‌ అయిన టీజర్‌తో ఒక్క సారిగా సెన్సేషనల్ గా మారింది. 🌟🔥

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page