top of page

🎬 'ఓపెన్ హైమర్' రివ్యూ💥


ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 🌍 ఇండియాలో కూడా మల్టిఫ్లెక్స్ ఆడియన్స్ లో క్రిస్టఫర్ నోలెన్ చిత్రాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. 👀

అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త రాబర్ట్ జె. ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కించారు. 🎥 మొట్టమొదటి అణుబాంబు సృష్టించింది ఆయనే. 🌱 అణుబాంబు పితామహుడిగా రాబర్ట్ ఓపెన్ హైమర్ గుర్తింపు పొందారు. 👴 రాబర్ట్ జె ఓపెన్ హైమర్ బయోగ్రఫీ నవల 'అమెరికన్ ప్రొమిథియస్' అనే నవల ఆధారంగా నోలెన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. 📚రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అంటే 1945లో అమెరికా మెక్సికో ఎడారిలో అమెరికా న్యూక్లియర్ టెస్ట్ ప్రాజెక్టు చేపడుతుంది. 💣 శత్రు దేశాలని ఎదుర్కొనేందుకు అణుబాంబు తయారు చేసి టెస్ట్ చేయాలనేది ఆ ప్రాజెక్టు లక్ష్యం. 🎯 అప్పుడే థీరిటికల్ ఫిజిసిస్ట్, న్యూక్లియర్ ఫిజిక్స్ లో పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తగా ఎదుగుతుంటారు. 👨‍🔬 ఆ భయంకర ప్రాజెక్ట్ లోకి ఓపెన్ హైమర్ ని అమెరికా అపాయింట్ చేస్తుంది. 🇺🇸 ఆ తర్వత అతను ఎం అద్బుతం సృష్టించాడో , ఎన్ని అనర్థాలు సృష్టించాడో అన్నదే ఈ కథ.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page