top of page

🎶💫 ఊహలు గుస గుస లాడే సినిమాలో ఈ పాటను మీరు గమనించారా? 🤔🎬

👨‍💼📝 యాక్టర్ అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీనివాస అవసరాల డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఊహలు గుస గుస లాడే. 🎥🎬 రాశి ఖన్నా ను హీరోయిన్ గా పరిచయం చేసిన సినిమా ఇది. 🌟🎭 నాగ సౌర్య కు మొదటి హిట్. 👌🔥 ఈ సినిమాలో పాట అనగానే అందరికీ గుర్తొచ్చేది “ఎం సందేహం లేదు” అనే పాట. 🎵💕 కానీ ఇంకో అండర్ రేటెడ్ పాట కూడా ఉంది. 🎶😊 అదే “ఇంతకంటే వేరే అందగత్తెలు “. ఈ పాట ఎందుకు ప్రత్యేకo అంటే సినిమాలో రెండు సార్లు వస్తుంది. 🤔🎼 మరి దానికే ప్రత్యేకం ఏంటి అనుకోకండి. 💭💫 రెండు సార్లు వేరే వేరే ట్యూన్స్ తో వస్తుంది ఈ పాట. 🎼🎶 ఇంకోక్కసారి వినండి మీరు కింద ఆ సాంగ్స్ ఉన్నాయి. 🎵🔊




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page