top of page

🌾 భారీగా పెరగనున్న ఉల్లి ధరలు!

🌱 తెలుగు రాష్టాల్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. రైతు బజార్లలోనే కిలో రూ.30 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్లో రూ.35 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. 🌾🛒 మార్చితో పోలిస్తే కిలోకు 150 శాతానికిపైగా పెరిగింది. మార్చిలో ఉల్లి ధర కిలోకు రూ.15 ఉండగా ఈ నెలలో అది రెట్టింపు అయింది. 🌱🌾 నిన్న విజయవాడ రైతు బజార్‌లో కిలో రూ.30కి విక్రయించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రూ.40 వరకు పలికింది. 🌾🌾🌾


留言


bottom of page