top of page
Shiva YT

🌾🥔 పెరగనున్న ఉల్లి, ఆలుగడ్డ ధరలు 🌱🥔

🇮🇳 దేశంలో ఉల్లి, బంగాళదుంప ధరలు పెరిగే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉల్లి, ఆలుగడ్డ పంటల సాగు విస్తీర్ణం తగ్గడంతో రానున్న రోజుల్లో ధర మరింత పెరగనున్నట్లు వెల్లడించింది. 🌾🌱 వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 2023–24వ సంవత్సరంలో ఉద్యాన పంటల ఉత్పత్తి గురించి నివేదిక విడుదల చేసింది. ఉల్లి ఉత్పత్తిలో 15 శాతం.. బంగాళదుంప ఉత్పత్తిలో 2 శాతం సాగు తగ్గిందని నివేదికలో పేర్కొంది. 🚜🌾🥔


bottom of page