top of page

గుంటూరు కారం సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్.! 🌟🎬

ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ మహేష్ బాబు ఇంట వరుసగా విషాదాలు జరగడంతో మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల మహేష్ బాబుకు జోడీగా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 📽️🔥

గుంటూరు కారం సినిమాకు చిన్న లింక్ పెడుతూ ఎన్టీఆర్ ను గుంటూరు కారం సినిమాలో చూపించనున్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే అందుకే పూజా హెగ్డేను కూడా గుంటూరు కారం సినిమానుంచి తప్పించారని అంటున్నారు. కథలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే గుంటూరు కారం సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ , ధమ్ మసాలా సాంగ్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. 🎞️🍿

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page