బర్త్ డే రోజు.. అందరూ.. కామన్‌గానే.. క్యాజువల్‌గానే విష్ చేస్తుంటారు. కానీ ఎవరైతే.. కాస్త డిఫరెంట్‌గా విష్ చేస్తారో .. వారే అందర్లోనూ హైలెట్ అవుతారు. అయితే ఇప్పుడు ఇదే స్ట్రాటజీని బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ కూడా ఫాలోఅయినట్టు ఉన్నారు. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు .. కాస్త డిఫరెంట్గా.. ఫన్నీగా..
బర్త్ డే రోజు… అందరూ.. కామన్‌గానే.. క్యాజువల్‌గానే విష్ చేస్తుంటారు. కానీ ఎవరైతే.. కాస్త డిఫరెంట్‌గా విష్ చేస్తారో … వారే అందర్లోనూ హైలెట్ అవుతారు. అయితే ఇప్పుడు ఇదే స్ట్రాటజీని బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ కూడా ఫాలోఅయినట్టు ఉన్నారు. అందుకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు .. కాస్త డిఫరెంట్గా.. ఫన్నీగా.. కయ్యానికి కాలు దువ్వేలా బర్త్ డే విష్ చెప్పారు. యుద్ధ భూమిలో నీ కోసం వెయిట్ చేస్తా అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు. ఎస్ ! తన కో స్టార్ అండ్ ఎప్పుడూ జోగియల్‌గా ఉండే హృతిక్ రోషన్.. తాజాగా వార్ 2లో తన కో స్టార్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జోగియల్‌గా బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే తారక్ అంటూనే.. రాబోయే సంవత్సరం యాక్షన్ ప్యాక్‌డ్ ఉండాలని తన ట్వీట్లో మెన్షన్ చేశారు. దాంతో పాటే.. వెయిటింగ్ యూ.. ఆన్ ద యుద్ధ భూమి మై ఫ్రెండ్ అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు. అంతేకాదు.. మే యువర్ డేస్ బీ ఫుల్ ఆఫ్ హ్యపీనెస్ అండ్ పీస్ అంటూనే.. అన్ టిల్ వి మీట్ అని తన ట్వీట్లో ట్విస్ట్ ఇచ్చి… కన్ను గీటే ఎమోజీతో తన విషెస్ ట్వీట్‌ను ఎండ్ చేశారు. ఆ తరువాత పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ.. తెలుగుతో మన తారక్‌కు విషెస్ చెప్పారు హృతిక్.