top of page
Shiva YT

నాకు ఏ డైరెక్టర్ ఆఫర్ చేయడం లేదు: నిహారిక 🎬🚫

ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. ఓ ఇంటర్వ్యూ లో తన మనసులో మాటను చెప్పింది. ఈ మధ్య నాకు తిండి పిచ్చి ఎక్కువ అయ్యింది. 🍲 ముఖ్యంగా పప్పుచారు కనిపిస్తే అస్సలు వదలడంలేదు. 🍲🚫 ఇక ట్రావెలింగ్ కు ఎక్కువ వెళ్తున్నాను. ✈️ ఏది కావాలని ప్లాన్ చేసుకొని వెళ్లడం లేదు. 🗺️ ఈ ట్రావెల్ కు అయ్యే ఖర్చు నేనే దాచుకుంటున్నాను. 💸 నాకు మంచి సినిమాలు చేయాలని ఉంది. 🎥 కమర్షియల్ సినిమాల్లో నటించాలని ఉంది. 🌟 కానీ, ఏ డైరెక్టర్ నాకు అలాంటి పాత్రలు ఆఫర్ చేయలేదు అని చెప్పింది. 🚷


bottom of page