top of page

ఇక మీ ఫోన్‌ నంబర్‌ను ఎవరు చూడలేరు.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌


మీ అనుమతి లేకుండా మీ వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేయకుండా మిమ్మల్ని రక్షించడానికి, Meta యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఒక ప్రత్యేక ఫీచర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో వాట్సాప్‌ను ఉపయోగించడానికి కంపెనీ ఒక ప్లాన్‌ను ప్రవేశపెట్టవచ్చు. తద్వారా వ్యక్తులు ఫోన్ నంబర్‌కు బదులుగా వినియోగదారు పేరును మాత్రమే చూడవచ్చు. వాట్సాప్‌ కొత్త ప్రైవసీ ఫీచర్:

వాట్సాప్‌ ఫీచర్ ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్ WABetaInfo ప్రకారం.. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది మీ వాట్సాప్‌ ఖాతా అదనపు భద్రత కోసం ప్రత్యేకమైన వినియోగదారు పేరును ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. పిన్ సపోర్ట్‌తో కూడా ఈ ఫీచర్‌ను విడుదల చేయవచ్చని నివేదిక పేర్కొంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page