ఇంకా చాలా దూరముంది కానీ అప్పుడే డిసెంబర్ విడుదల తేదీల కోసం పోటీ మొదలయ్యింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ని ఆ నెల 20కి లాక్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. అంతకన్నా ముందే వస్తుందని టాక్ ఉన్నప్పటికీ షూటింగ్ చాలా బాలన్స్ ఉండటంతో హడావిడి పడటం కన్నా స్లో అండ్ స్టడీ వైపు మొగ్గు చూపారు. రష్మిక మందన్న తప్పుకున్నాక హీరోయిన్ శ్రీలీలనే ప్రచారం తప్ప నిజంగా తనుందో లేదు. దీని సంగతలా ఉంచితే నాగ చైతన్య తండేల్ ని అదే డిసెంబర్ 20కి విడుదల చేసేందుకుకు నిర్మాతలు అల్లు అరవింద్ బన్నీ వాస్ లు నిర్ణయించుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. నిజానికి ముందు అక్టోబర్ అనుకున్నారు. దేవరతో క్లాష్ వచ్చినా పర్వాలేదని ఆలోచించారు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ అవ్వదనే ఉద్దేశంతో డ్రాప్ అయ్యారు. దీనికన్నా ఏడాది చివరి నెలే మేలని భావించి మార్చుకున్నారట. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ లో సాయిపల్లవి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సముద్రపు బ్యాక్ డ్రాప్ లాంటి ఎన్నో ఆకర్షణలు హైప్ ని పెంచేందుకు ఉపయోగపడుతున్నాయి. సరిగ్గా ఇదే తరహా పరిస్థితి 2023 డిసెంబర్ లోనూ వచ్చింది. ముందు గ్యాంగ్ అఫ్ గోదావరి, ఆపరేషన్ వాలెంటైన్ అనౌన్స్ చేశారు. చివరికి హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లు వచ్చాయి. సలార్ వల్ల జరిగిన పరిణామాల్లో భాగంగా అలా చేయాల్సి వచ్చింది. మరి ఈసారి రాబిన్ హుడ్, తండేల్ లు ఇదే మాట మీద ఉంటాయా లేదానేది ఇప్పుడే చెప్పలేం. ట్విస్టు ఇక్కడితో అయిపోలేదు. హాలీవుడ్ క్రేజీ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కూడా డిసెంబర్ 20నే వస్తోంది. ఓవర్సీస్ లో దీన్ని కాచుకోవడం అంత సులభంగా ఉండదు. ముందు నుంచే థియేటర్ల ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 🎬
top of page
22 hours ago
జయం రవి ఫొటోపై ప్రియాంక మోహన్ స్పందన: అభిమానుల్లో ఆసక్తి పెరిగింది 📸🔥
ఇటీవల జయం రవితో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరియు ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతమంది ఇది వారి వ్యక్తిగత...
22 hours ago
భారత టెస్ట్ సిరీస్‌లో భారీ ఓటమి: న్యూజిలాండ్ చేతిలో పూణేలో 113 పరుగుల పరాజయం 🏏🇮🇳
🌍🏏భారత జట్టు 12 ఏళ్లలో మొదటిసారి గృహ సిరీస్‌లో ఓటమిని ఎదుర్కొంది. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన...
23 hours ago
హైదరాబాదు హోటళ్లలో ఆహార భద్రత లోపాలు – పరిశీలన అధికారులు నివేదిక🛑🍛
హైదరాబాద్ నగరంలోని అనేక హోటళ్లలో ఆహార భద్రతా నిబంధనలు పాటించడంలో లోపాలు కనుగొన్నట్లు ఆహార భద్రతా అధికారుల పరిశీలనలో తేలింది. ఆహార...
1 day ago
🚨 లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వివాదం: 7 మంది పంజాబ్ పోలీసు సిబ్బంది సస్పెండ్ 🔍
పంజాబ్ రాష్ట్రంలో కలకలం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వ్యవహారం నేపధ్యంలో, పంజాబ్ పోలీస్ సిబ్బంది ఏడుగురిని...
1 day ago
🎥 సినీ పరిశ్రమకు పూనకం: రేవంత్ సర్కారు బాలకృష్ణకు బహుమతి
రాష్ట్రం టాలీవుడ్ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి గట్టి కసరత్తు చేస్తోంది. తాజా సమాచారానికి అనుగుణంగా, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో...
1 day ago
"పవన్ కళ్యాణ్ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్: తేరి రీమేక్ పుకార్లపై టాలీవుడ్లో అసలైన సంబరాలు"🎥🎖️
"🌟 ఉస్తాద్ భగత్ సింగ్ – పవన్ కళ్యాణ్ అద్భుత దృశ్యం! | ఒరిజినల్ తెలుగు సినిమా అత్యుత్తమంగా ఉంది, తమిళంలోని తేరి యొక్క రీమేక్ కాదు 🇮🇳🎖️...
1 day ago
👀 సాయి పల్లవి ప్రకటన అమరన్ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతుందా? 🎥💬
🇮🇳🌟గత ఇంటర్వ్యూ నుండి సాయి పల్లవి చేసిన వివాదాస్పద ప్రకటన మళ్లీ తెరపైకి వచ్చింది మరియు ఇప్పుడు ఆమె నటించిన అమరన్ యొక్క రాబోయే విడుదలపై...
1 day ago
బోల్డ్ ఫ్యాషన్ స్టేట్మెంట్లు: ఆలయా ఎఫ్ ట్రెండ్‌సెట్టర్‌గా మారుతోంది 🎬🔥 "
#AlayaF ✨ #FashionGoals 👗 #StyleIcon 💃 #GlamVibes 🔥 #BollywoodFashion 🌟 #Trendsetter 📸 #CelebrityStyle 🕶️ #RedCarpetLook 🎬...
1 day ago
ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ: టెన్షన్ రగులుతున్న పశ్చిమ ఆసియా 🌍⚔️
⚠️ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య తాజా విరోధాలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ నుండి భారీ క్షిపణుల దాడుల అనంతరం, ఇజ్రాయెల్ తీవ్ర ప్రతీకారం...
3 days ago
అత్యుత్తమ విజయం! వాషింగ్టన్ సుందర్ టెస్ట్ క్రికెట్లో తన తొలి 5 వికెట్ల ప్రదర్శనను క్లెయిమ్ చేశాడు 🙌🏏
భారత డైనమిక్ ఆల్‌రౌండర్, వాషింగ్టన్ సుందర్, టెస్టు క్రికెట్లో తన తొలి ఐదు వికెట్ల పతకాన్ని సాధించడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించాడు....
3 days ago
అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి: 31 మానవ కేసులు నమోదు 🦠🦜
యునైటెడ్ స్టేట్స్ ఇటీవలి బర్డ్ ఫ్లూ వ్యాప్తి నుండి మానవ అంటువ్యాధుల పెరుగుదలను చూస్తోంది. ఇప్పటి వరకు 31 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరింత...
3 days ago
అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌ను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం: ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీకి ప్రధాన ప్రోత్సాహం 🚆🏗️
🏗️ ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంపొందించే దిశగా కీలకమైన అడుగు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర...
3 days ago
🚨దానా తుఫాను: ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లో భారీ తరలింపులు జరుగుతున్నాయి 🌊⛈️
🚨 ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో బలమైన గాలులు, భారీ వర్షపాతం మరియు తుఫాను ముప్పును తీసుకురావడానికి అక్టోబర్ 24 చివరి నుండి...
3 days ago
🎥✨ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ షిఫ్ట్? 📅 అభిమానులు అధికారిక నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నారు! 🔥
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్, దాని విడుదల తేదీలో సంభావ్య మార్పు గురించి ప్రస్తుతం పుకార్లు చుట్టుముట్టాయి. ఈ...
3 days ago
🚦 బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్ వద్ద భారీ ట్రాఫిక్ బ్లాక్
భారీ వర్షాల కారణంగా ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్‌పై భారీ గ్రిడ్లాక్ ఏర్పడిన తర్వాత, బెంగళూరులోని అప్రసిద్ధ ట్రాఫిక్ కష్టాలు అక్టోబర్ 23,...
3 days ago
🔍 CCTV ఫుటేజీ గగంగీర్ దాడి వివరాలను వెల్లడించింది 🔫
🎥 కాశ్మీర్‌లోని గగంగీర్ దాడికి సంబంధించిన CCTV ఫుటేజీలో ఇద్దరు ఉగ్రవాదులు M4 కార్బైన్ మరియు AK-47తో ఆయుధాలు ధరించి, శ్రీనగర్-లేహ్ హైవే...
3 days ago
🏏 జింబాబ్వే అత్యధిక T20I మొత్తంగా రికార్డు సృష్టించింది 🌟
ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్-రీజినల్ క్వాలిఫైయర్ B. 🎯 సికందర్ రజా 43 బంతుల్లో 15 సిక్సర్లు కొట్టి 15 సిక్సర్లతో పేలుడు 133...
4 days ago
🌐 ప్రధాని మోదీ-షీ జిన్‌పింగ్ చర్చలు: రష్యాలో ద్వైపాక్షిక సమావేశం 🤝
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశం సమగ్ర ద్వైపాక్షిక...
4 days ago
🎬 రాజా సాహెబ్ మోషన్ పోస్టర్: కొత్త అవతారంలో ప్రభాస్ 👑
ప్రభాస్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా, రాజా సాహెబ్ మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ సినిమాలో ప్రభాస్ ను మరింత విభిన్నమైన రాయల్టీ లుక్‌లో...
4 days ago
🛢️ భారత్ క్రూడ్ ఆయిల్‌పై విండ్‌ఫాల్ పన్నును రద్దు చేయబోతుందా? 🚫💰
భారత ప్రభుత్వం క్రూడ్ ఆయిల్‌పై విండ్‌ఫాల్ పన్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. గ్లోబల్ క్రూడ్ ధరలు పెరిగిన సమయంలో ఎక్స్ట్రా...
4 days ago
🏏 KL రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ – రెండవ టెస్ట్‌లో ఎంపికపై చర్చ 🔄
ఇండియా జట్టు యొక్క రెండవ టెస్ట్ కోసం KL రాహుల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ మధ్య కఠినమైన ఎంపిక ఎదురవుతోంది. షుభ్మన్ గిల్ గాయం నుండి కోలుకోవడంతో ఈ...
bottom of page