🔍తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని గబ్బిలాలలో నిపా వైరస్ వ్యాప్తికి ఆధారాలు కనిపెట్టారు శాస్త్రవేత్తలు. 🧪👩🔬 నిపా వైరస్ గుర్తించిన ప్రాంతాలతో పాటు తెలంగాణ, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, చండీగఢ్‌లలో పరీక్షలు నిర్వహించారు. 🏥🌍
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ICMR-NIV) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గబ్బిలాలలో నిపా వైరస్ వ్యాపించినట్లు రుజువైంది. 🌐🧪 ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే పూర్తయింది. 🗺️✅ కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో నిపా వైరస్ యాంటీబాడీలు గబ్బిలాలలో కనిపించాయని, గ్రూప్ లీడర్, మాగ్జిమమ్ కంటైన్‌మెంట్ లాబొరేటరీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ తెలిపారు. 🚀👩⚕️
పా వైరస్ గుర్తించిన ప్రాంతాలతో పాటు తెలంగాణ, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, చండీగఢ్‌లలో పరీక్షలు నిర్వహించారు. 🏥🌍 నిపా వైరస్ మానవులలో ప్రాణాంతక శ్వాసకోశ, మెదడు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని ICMR స్పష్టం చేసింది. 🦠💉
🦠 గబ్బిలాలు టెరోపస్ జాతి వైరస్ వాహకాలు. 🕷️🦟 మహమ్మారి సంభావ్యత కలిగిన వ్యాధికారక క్రిములలో ఇది ఒకటి. నిపా కేసుల్లో మరణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 💔🏥 2018-19లో కేరళలో నిపా వెలుగులోకి వచ్చినప్పటి నుండి నిరంతర నిఘాను పెంచింది. 🌊💔