భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. 📱🛍️కరోనా లాక్‌డౌన్ తర్వాత మొబైల్ వాడకం తారాస్థాయికి చేరుకుంది. భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే.
భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. 📱🛍️ కరోనా లాక్‌డౌన్ తర్వాత మొబైల్ వాడకం తారాస్థాయికి చేరుకుంది. 😷📲🚀 భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. 🧑🤝🧑💡కాబట్టి కంపెనీలు కూడా భారతదేశంలో మార్కెట్ పెంచుకోవడానికి వారికి అందుబాటులో ఉండే ధరల్లో స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. 📱తాజాగా భారతదేశంలో ఆదరణ పొందిన రియల్ మీ కంపెనీ తన సీ సిరీస్ ఫోన్స్‌లో 108 ఎంపీ కెమెరాతో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. 📱👏 రియల్ మీ సీ -53 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. 😎👥📱 ఈ ఫోన్ ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ రానుంది. అలాగే రియల్‌మీ డైనమిక్ ర్యామ్ ఫీచర్‌తో ఆన్‌బోర్డ్ మెమరీని 12 జీబీ వరకు విస్తరించవచ్చు. రియల్ మీ 53 4 జీబీ + 128 జీబీ వేరింయట్ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. అలాగే 6 జీబీ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ధర రూ.10,999గా ఉంటుంది. ఈ ఫోన్ జూలై 26 నుంచి ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో జూలైన 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. అలాగే రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. 🌐📱🛍️ అలాగే ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. 💳💰