top of page

ఇండియన్ 2 నుంచి కొత్త పోస్టర్..🎥🎞️

కమల్ హాసన్ చాలా కాలం తర్వాత శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. అయితే అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.తాజాగా స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ 2 నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇండియన్ 2 సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నారు. అలాగే ఈ మూవీ కోసం సరికొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు శంకర్. ఇక ఇండియన్ 2 నుంచి విడుదలైన న్యూ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.శంకర్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.🎥🎞️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page