top of page

‘సెట్‏లో ప్రభాస్‏ను కలిసిన నెట్‏ఫ్లిక్స్ సీఈవో..’ 🎬🌟

టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలను వరుసగా కలుస్తున్నారు నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్. కొద్ది రోజులుగా హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన తన టీం మెంబర్స్‏తో కలిసి స్టార్స్ అందరిని కలుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.

మొన్న మెగాస్టార్ చిరంజీవి నివాసంలో రామ్ చరణ్, సాయి ధరమ్, తేజ్, చిరంజీవి, వైష్ణవ్ తేజ్ లను కలిశారు. ఇక నిన్న నందమూరి ఎన్టీఆర్ ఫ్యామిలీని కలిశారు. తారక్ ఇంట్లో లంచ్ చేసి కళ్యాణ్ రామ్, డైరెక్టర్ కొరటాల శివలతో మాట్లాడారు. ఇక నిన్న రాత్రి అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ లతో స్పెషల్ డిన్నర్ చేశారు. ఈ విందులో మైత్రి మేకర్స్ సైతం పాల్గొన్నారు. ఆ తర్వాత రామానాయుడు స్టూడియోలో టెడ్ సరండోస్ అండ్ టీంకు స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయగా.. వెంకటేష్.. నాగ చైతన్య, రాజమౌళి, సురేష్ బాబు, దుల్కర్ సల్మాన్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 🌟🤝


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page