top of page

🌟అక్కడ ఉంది ప్రభాస్ గురు..! 🌟 రికార్డ్ ధరకు సలార్ ఓటీటీ రైట్స్..

🎬 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తుంది! 🎥సినిమా టికెట్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసింది! 🎟💰 మొదటి రోజు సలార్ సినిమాకు 150కోట్లకు పైగా వస్తాయని అంటున్నారు ఫ్యాన్ ఓవర్ ఆల్! 💵💵ఈ సినిమా 1000కోట్లు దాటి వసూల్ చేస్తుందని అంటున్నారు

సినిమా చూసిన అభిమానులు! ఇక సలార్ సినిమాలో ప్రభాస్ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవల్ అంటున్నారు ఫ్యాన్స్! 🌟ఇంతకాలం ప్రభాస్ ను ఎలా చూడాలని అనుకున్నామో అలా చూశాం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు! 📽️ సలార్ సినిమా ఇద్దరు మిత్రుల మధ్య జరిగే కథ. తన స్నేహితుడి కోసం ప్రభాస్ చేసే యుద్ధంమే సలార్ సినిమా! ఇక సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని తెలుస్తోంది! 🎞️ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ మూవీ డిజిటల్ రైట్స్ ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది! 📺సలార్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది! 🌐అంతే కాదు, ఇప్పటికే బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది! 💬 అలాగే ఇప్పుడు డిజిటల్ రైట్స్ లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది! 🌟 ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సలార్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది! 💰💼రూ.350కోట్లకు సలార్ సినిమా రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి! 📢అక్కడ ఉంది ప్రభాస్ ఆ మాత్రా ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్! 🌟 ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. 


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page