top of page

🌐🕍 నేపాల్, శ్రీలంక టూర్‌ని ప్రకటించిన IRCTC.. తక్కువ ధర, వాయిదాల్లో చెల్లించే అవకాశం.. 🚌🏞️

🇮🇳దేశంలోని హిందూ క్షేత్రాలను, వివిధ పర్యాటక ప్రదేశాలను తక్కువ ధరకే భక్తులకు సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్న IRCTC ఇప్పుడు విదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. 🛫🕍 విదేశాల్లో ఉన్న పవిత్ర హిందూ క్షేత్రాలను. పర్యాటక ప్రదేశాలను చూడాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 📅🏞️ దేశ, విదేశాల్లో ఉన్న భక్తులకు శ్రీరాముడు, శివుని దర్శనాన్ని అందిస్తుంది. ఇందుకోసం ఐఆర్‌సీటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 🙏🏛️ ఐఆర్‌సిటి తరపున నేపాల్‌లోని శివుడి దర్శనం, శ్రీలంకలో శ్రీరాముని దర్శనాన్ని అందించనున్నట్లు చెబుతున్నారు. 🛐🕍

📆 టూర్ షెడ్యూల్ వివరాలు

ఈ నేపాల్ పర్యటన 6 పగళ్లు మరియు 5 రాత్రులు సాగుతుంది. ఇందుకోసం రూ.48000 వెచ్చించాల్సి ఉంటుంది. 📅💰 ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కలిసి తీర్థయాత్రకు వెళ్లాలనుకుంటే.. టూర్ ఫీజులో కొంత రాయితీ కల్పించారు. ⚖️💶 అప్పుడు ఒక్కొక్కరికి రూ.38,900 టూర్ ఫీజుగా వసూలు చేస్తారు. అదే విధంగా ముగ్గురు కలిసి ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.38వేలు వెచ్చించాల్సి ఉంటుంది. 💳💵 పర్యటనల కోసం టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి IRCTC Paytm , Razorpay వంటి చెల్లింపు గేట్‌వే సంస్థలతో జతకట్టింది. 💳💲 అంతేకాదు ఈ టూర్ కి వెళ్లాలనుకోవాలనుకుంటే.. మీరు డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా వాయిదాల్లో కూడా చెల్లించవచ్చు. 💳💳

🇱🇰 శ్రీలంక టూర్ కు ఎంత ఖర్చవుతుందంటే..

రామభక్తులు శ్రీలంకలో మొత్తం 5 రాత్రులు 6 పగళ్లు బస చేసే అవకాశం లభిస్తుంది. కానీ శ్రీలంకకు వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.57,000 (డబుల్ షేరింగ్) వసూలు చేస్తారు. 🚌🏞️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page