top of page

నరేష్, నటి పవిత్ర లోకేష్ కు సంబంధించిన వార్తలు..

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు.


నరేష్, నటి పవిత్ర లోకేష్ కు సంబంధించిన వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలకు ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను, పెళ్లి వీడియోను షేర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు మళ్ళీ పెళ్లి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వయసులో పెళ్లి ఏంటి అంటున్న నెటిజన్లు మీ అభిప్రాయం..

  • YES

  • NO




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page