top of page

హను రాఘవపూడి లాంచ్ చేసిన అలనాటి రామచంద్రుడు నుంచి నాన్న సాంగ్ 🎶❤️

కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా నుంచి నాన్న సాంగ్ ని లాంచ్ చేశారు. శశాంక్ తిరుపతి ఈ పాటని హార్ట్ టచ్చింగ్ బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. చిలుకూరి ఆకాష్ రెడ్డి లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అంజనా బాలకృష్ణన్, శ్రావి ప్లెజెంట్ వోకల్స్ ఫీల్ గుడ్ వైబ్ ని క్రియేట్ చేశాయి.

ఈ మూవీలో సీనియర్ నటులు బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోదిన, వెంకటేష్ కాకమను, చైతన్య గరికిపాటి ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే మంచి స్పందన పొందింది. ఇప్పుడు "నాన్న" సాంగ్ విడుదలతో ఈ ఆసక్తి మరింత పెరిగింది.

ప్రామిసింగ్ కాస్ట్ మరియు క్రూ తో, అలాగే హృదయాన్ని తాకే సంగీతంతో, ‘అలనాటి రామచంద్రుడు’ తెలుగు సినిమా ప్రేమికులకు ఒక సరికొత్త అనుభవం కావడం ఖాయం. మరిన్ని అప్‌డేట్స్ కోసం మరియు అందమైన "నాన్న" పాటను ఆస్వాదించండి!

Related Posts

See All

ఆయనే వదిలేశాడు నేను కాదు!.. టార్చర్ చేయకండి..

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె అకీరా, ఆద్య గురించి చేసే పోస్టులు క్షణాల్లో వైరలవుతుంటాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page