top of page

🎉📺🔥 బిగ్‏బాస్ సీక్రెట్ రివీల్ చేసిన నాగార్జున..

🐂🎯📺 బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హిందీ, తమిళం, కన్నడతోపాటు.. తెలుగులోనూ ఈ షో విజయవంతమైంది. ఓవైపు ఈ షోపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదు.

ఇప్పటికే ఈ షో విజయవంతంగా ఆరు సీజన్ పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్ 7 స్టార్ట్ కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సీజన్ 7 సందడి షూరు అయ్యింది. 🌟🎬🤩 ఇటీవలే ఈ షోకు సంబంధించిన లోగో పోస్టర్, టీజర్ రివీల్ చేస్తూ అడియన్స్‏లో మరింత ఉత్సాహం నింపారు నిర్వాహకులు. మరోవైపు ఈసారి ఇంట్లోకి అడుగుపెట్టేది వీళ్లే అంటూ కంటెస్టెంట్ లిస్ట్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. 📜🤝🎉 సీరియల్ యాక్టర్స్ నుంచి యాంకర్స్, కమెడియన్స్, మోడల్స్, యూట్యూబర్స్ అంటూ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. 🎭🎤📸

ఇదిలా ఉంటే.. ఇటీవల టీజర్ విడుదల చేస్తూ ప్రేక్షకులకు మరొక సందేహం కలిగించారు నాగ్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ పాట పాడుతూ ఈసారి బిగ్‏బాస్ పై మరింత సస్పెన్స్ క్రియేట్ చేశారు. 🔍🎵🤔 దీంతో సీజన్ 7 ఎలా ఉండబోతుందని అనే ప్రశ్నలు మొదలయ్యాయి. తాజాగా దీనికి సమాధానమిచ్చారు నాగ్. త్వరలోనే బిగ్‏బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతుండడంతో.. బిగ్‏బాస్ షైనింగ్ స్టార్స్ పేరుతో ఈవెంట్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. 🌟🌠📆 గత ఆరు సీజన్లలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ ఈ వేదికపై సందడి చేయగా.. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. 📺🔍🎉

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page