బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియ భట్ తాజాగా తల్లి అయిన సంగతి తెలిసిందే. 🌟👩👧 దాదాపు దశాబ్ధం పాటు సినిమాల్లో అలరించిన నటి అలియభట్ తన కూతురు మాత్రం తన అడుగుజాడల్లో నడవకూడదని అంటోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియ భట్ తాజాగా తల్లి అయిన సంగతి తెలిసిందే. 🌟👩👧 దాదాపు దశాబ్ధం పాటు సినిమాల్లో అలరించిన నటి అలియభట్ తన కూతురు మాత్రం తన అడుగుజాడల్లో నడవకూడదని అంటోంది.🏃♀️💔🎥తన గారాలపట్టి 'రాహా' తనలా సినిమా రంగాన్ని ఎంచుకోవాలని కోరుకోవడం లేదని బాలీవుడ్ అగ్ర నాయిక అలియా భట్ అంటుంది.💁♀️💬🎥తన కూతురు బాగా చదువుకుని గొప్ప పరిశోధనలు చేసే సైంటిస్టు కావాలన్నది తన అభీష్టమని చెప్పుకొచ్చింది.👩🔬💭 'సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ పదేళ్లలో నీ జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. నిద్రమానుకుని ఏకధాటిగా సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా కంటూ ఓ కుటుంబం ఉంది. నాకు ఓ కూతురు, భర్త ఉన్నారు. నా కుటుంబం కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలనుకుంటున్నా. అలా అని సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇవ్వను. కెరీర్, కుటుంబం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని' చెప్పుకొచ్చింది.💁♀️🗣️💭