top of page

🔸ఇక గోల్డ్ లోన్ వాట్సాప్ లోనే 😊🎖️

🔸 గోల్డ్‌పై రుణం పొందాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. 👍 సులభంగా వాట్సాప్‌లో గోల్డ్ లోన్ పొందే సౌలభ్యం మీకోసం అందుబాటులో ఉంది. 😊ఇదెలా అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. గోల్డ్ లోన్ ఇప్పుడు వాట్సాప్‌లో కూడా తీసుకోవచ్చు తెలుసా. 😊

🔸 దిగ్గజ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థ మణప్పురం ఫైనాన్స్.. కస్టమర్లకు ఈజీగానే బంగారంపై రుణాలను ఆఫర్ చేస్తోంది. 😊 ఇప్పుడు వాట్సాప్ నుంచి కూడా గోల్డ్ లోన్లు అందిస్తోంది. అందుకే మీరు గోల్డ్ లోన్ పొందాలని భావిస్తే గనుక.. వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. 👍 మీరు బంగారంపై లోన్ పొందొచ్చు. అందుకోసం ఒక నంబర్ కూడా ఇచ్చింది. 7594999984 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. 👍 ఇక గోల్డ్ లోన్స్‌పైన వడ్డీ రేటు మీరు ఎంచుకునే బ్యాంక్ లేదా గోల్డ్ ఫైనాన్స్ సంస్థ ఆధారంగా మారుతుంది. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే గోల్డ్ లోన్లపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో అయితే వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ విషయం గుర్తుంచుకోవాలి. 😊 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం రుణాలపై వడ్డీ రేటు 8.45 శాతంగా ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇది 8.65 శాతంగా ఉంది. అదే విధంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో 8.85 శాతం.. యూకో బ్యాంక్‌లో 8.8 శాతంగా ఉంది. బజాజ్ ఫైనాన్స్‌లో అత్యధికంగా 9.5 శాతంగా వడ్డీ రేటు ఉంది. 💰💰


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page