top of page
Suresh D

మిషన్‌ దివ్యాస్త్ర సక్సెస్.. 🚀

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-డీఆర్‌డీఓ తాజాగా మరో ఘనతను దక్కించుకుంది. పూర్తిగా భారత దేశ సాంకేతికతతో తయారు చేసిన మిషన్ దివ్యాస్త్రను మొదటిసారి విజయవంతంగా టెస్ట్ చేసింది. ఇది సక్సెస్ అయినట్లు డీఆర్‌డీఓ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న అగ్ని-1 నుంచి అగ్ని-4 వరకు ఉన్న మిస్సైల్స్ కంటే ఈ అగ్ని-5 మిస్సైల్ మరింత దూరంలో ఉన్న లక్ష్యాలను మరింత ఖచ్చితత్వంతో చేరుకుంటుందని డీఆర్‌డీఓ అధికారులు స్పష్టం చేశారు. ఇది మన దేశానికి అందుబాటులోకి రావడంతో భారత రక్షణ, ఆయుధ వ్యవస్థ మరింత బలోపేతంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. 🇮🇳🔬



bottom of page