top of page

గుడ్డు భయ్యా మళ్లీ వచ్చేస్తున్నాడు.. ‘మీర్జాపూర్‌ 3’ స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్..

2018 నవంబరు 16న మీర్జాపూర్‌ మొదటి సీజన్‌ రిలీజ్‌ కాగా ఊహించని రీతిలో రెస్పాన్స్‌ వచ్చింది. ఇండియాలో అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న వెబ్‌ సిరీస్ లలో ఒకటిగా నిలిచిఇంది.

2018 నవంబరు 16న మీర్జాపూర్‌ మొదటి సీజన్‌ రిలీజ్‌ కాగా ఊహించని రీతిలో రెస్పాన్స్‌ వచ్చింది. ఇండియాలో అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న వెబ్‌ సిరీస్ లలో ఒకటిగా నిలిచిఇంది. ఇక దీనిక సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న మీర్జాపూర్‌ రెండో సీజన్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ఇది మొదటి పార్ట్‌కు మించి రెస్పాన్స్‌ తెచ్చుకుంది. దీంతో మీర్జాపూర్‌ మూడో సీజన్‌ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీర్జాపూర్‌ సిరీస్‌లాగే అందులోని క్యారెక్టర్ల పేర్లు కూడా బాగా ఫేమస్‌. ముఖ్యంగా మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా, బబ్లూల పేర్లు బాగా వైరలయ్యాయి. అయితే మోతాదుకు మించి హింస, రొమాన్స్‌ ఉండడం మీర్జాపూర్‌ సిరీస్‌లో ప్రతికూలాంశం. ఇక మొదటి సీజన్‌లో మున్నా కారణంగా గుడ్డూ, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలు బాగా ఇబ్బంది పెట్టడం చూపించారు. అదే రెండో సీజన్‌ లో మున్నాపై గుడ్డూ రివేంజ్‌ తీర్చుకున్నాడో చూపించారు. ఇక మూడో పార్ట్‌ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తమన్నా ప్రియుడు విజయ్‌ వర్మ ఒక కీలక పాత్ర పోషించాడు.

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page