top of page

🔴 చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ స్పందన..

🏥 హైదరాబాద్‌లో ఆందోళనలు వద్దని చెప్పాం: కేటీఆర్‌

🏥 నిమ్స్ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యం పై తాము కూడా చాలా ఆందోళన చెందామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు మంత్రి కేటీఆర్.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ అధికారులు తమను తీవ్ర స్థాయిలో హెచ్చరించారన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి మానసిక స్ధితి ఉంటుందో అర్ధం చేస్కోగలనని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలగవద్దనన్నాని తెలిపారు. చంద్రబాబు అరెస్టు విషయం ఏపీలోని రెండు పార్టీల మధ్య ఉన్న అంశమని, తమని అందులోకి లాగవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. 🟢 బాబు ప్రాణాలకు ముప్పు ఉందని లోకేష్‌ ట్వీట్..

👁️ రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారనెందుకు, తమని అందులోకి లాగవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page