top of page

🚀🌌 మెక్సికోలోని ‘ఏలియన్స్ బాడీ’లపై స్పందిచిన నాసా..! 🛰️

🪐 గ్రహాంతర వాసుల అవశేషాలంటూ సెప్టెంబర్ 11న మెక్సికో పార్లమెంట్‌లో ప్రదర్శించిన శిలాజాలపై తాజాగా నాసా తాజాగా స్పందించింది. 🌠

గుర్తు తెలియని ఎగిరే పళ్లెంగా వ్యవహరించే అన్‌ఐడెంటిఫైడ్ అనోమోలస్ ఫెనామెనన్‌లపై నాసా తాజాగా ఓ కొత్త రిపోర్టును విడుదల చేసింది. 🌌 దీనిలో సాధారణ ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రయత్నించాలన్న విజ్ఞప్తుల నేపథ్యంలో యూఏపీ(అన్ ఐడెంటిఫైడ్ అనోమోలస్ ఫెనామెనన్) పరిశోధన కోసం ప్రత్యేకంగా కమిటీ వేసినట్లు ప్రకటించింది. 🔍 ఈ కమిటీకి డైరెక్టర్‌గా ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్ డిపార్ట్మెంట్ మాజీ హెడ్ డేవిడ్ స్పెర్గల్‌ను నియమించింది. 🌠 డేవిడ్ స్పెర్గల్ నాసా తాజా రిపోర్టు విశేషాలను సెప్టెంబర్‌ 14న మీడియాతో పంచుకున్నారు. 📅 ఈ క్రమంలోనే మెక్సికోలో గ్రహాంతరవాసుల అవశేషాలపై మీడియా ప్రశ్నించగా.. పరీక్షలు జరిపాకే అవేమిటో చెప్పగలమని, కానీ వాటికి సంబంధించి ఎలాంటి నమూనాలు తమ వద్ద అందుబాటులో లేవని పేర్కొన్నారు. 🌠🛸📡

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page