top of page
Suresh D

బెంగళూరులో నీటి సంక్షోభం.. మెగాస్టార్ సూచనలు✨

బెంగళూరులో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణపై స్పందిస్తూ కర్ణాటకవాసులకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ లో పలు సూచనలు చేశారు.

ఇంకుడు గుంతలు, చిన్నచిన్న బావులు ఉండేలా ఇళ్లను నిర్మించుకోవాలని, అక్కడి తన ఫామ్ హౌస్ లోనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు వాటికి సంభంధించిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు.ప్రస్తుతం చిరు చేసిన ట్వీ్ట్ నెట్టింట వైరలవుతుంది.✨


Related Posts

See All

తొలిసారి మిస్‌ యూనివర్స్‌ పోటీలో సౌదీ అరేబియా బ్యూటీ.. 💃

ఇస్లామిక్‌ దేశాలలో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశం. ఈ దేశం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అందాల పోటీల్లో పాల్గొన్న దాఖలాలు లేవు.

bottom of page