top of page

👤 ఓ ఇంటివాడైన తెలుగు కమెడియన్‌ 😄

తెలుగు కమెడియన్‌ మహేశ్‌ విట్టా పెళ్లి పీటలెక్కాడు. తన ప్రేయసి శ్రావణి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని హెల్త్‌ క్లబ్‌ ఫంక్షన్‌ హాల్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. మహేశ్‌ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. యూట్యూబర్‌గా కెరీర్‌ ప్రారంభించిన కొంతకాలంలోనే టెలివిజన్‌లోకి అడుగుపెట్టాడు మహేశ్‌ విట్టా. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో 60 రోజులకు పైగా ఉండి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 📺🌟


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page