top of page

🔴 ఇద్దరు విద్యార్ధుల హత్యతో అట్టుడుకుతున్న మణిపూర్‌...

🌍 మణిపూర్‌లో హింసకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మణిపూర్‌లో ఇద్దరు విద్యార్ధుల హత్యతో మళ్లీ తీవ్ర ఉద్రికత్త నెలకొంది. 🏙️

రాజధాని ఇంఫాల్‌లో భారీ ఆందోళన చేపట్టారు విద్యార్ధులు. 🚁 ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. 🚓 ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. ⚔️ ఇంఫాల్‌లో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. 🛡️ రబ్బర్‌ బుల్లెట్లు, భాష్పవాయువును ప్రయోగించారు. 💥 పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. 🏥 తీవ్రంగా గాయపడ్డ విద్యార్ధులను ఆస్పత్రికి తరలించారు. 🚑 చాలామందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 🚨 మణిపూర్ హింస సమయంలో జులైలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. 📸 వారి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. 🕊️ దీంతో మళ్లీ హింస మొదలైంది. 🌐 అయితే, విద్యార్థుల మృతి ఘటనపై మణిపూర్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 🌟

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page