top of page

డిన్నర్ విషయంలో ఈ తప్పులు చేస్తే బరువు పెరగడం ఖాయం..🍽️🚫

నిపుణులు ప్రకారం పడుకోవడానికి కనీసం ఒకటిన్నర నుంచి రెండు గంటల ముందే భోజనం తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి ఉండదు. మనం నిద్రలో ఉన్నప్పుడు శరీర జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది.

నిపుణులు ప్రకారం పడుకోవడానికి కనీసం ఒకటిన్నర నుంచి రెండు గంటల ముందే భోజనం తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి ఉండదు. మనం నిద్రలో ఉన్నప్పుడు శరీర జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది. ఈ క్రమంలో మీరు నిద్రించే సమయానికి కొన్ని నిమిషాల ముందు లేదా గంట లోపు తిన్నారంటే.. ఆహారం జీర్ణం కాదు. 🍛అలా జీర్ణం కాని ఆహారంలో శరీరంలో కొవ్వు రూపంలో మిగిలిపోయి మీరు బరువు పెరిగేలా చేస్తుంది.రాత్రి భోజనంలో వీలైనంత తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. తేలికపాటి ఆహారం త్వరగా జీర్ణమై శరీరానికి శక్తిని అందిస్తుంది. అలా కాకుండా హెవీ ఫుడ్ తీసుకుంటే అది జీర్ణం కాక మీరు బరువు పెరుగుదలకు దారితీస్తుంది.రాత్రి సమయంలో తీసుకునే భోజనంలో సరిపడినంత పోషకాలు ఉండేలా జాగ్రత్త తీసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యం కోసం పోషకాహారం చాలా ముఖ్యం.🏋️‍♀️💪🏼🍛


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page