top of page

'MAHIRAT'.. ధోనీ, కోహ్లిలను చూసి ఫ్యాన్స్ కుష్ అయ్యరు

ధోనీ-కోహ్లిల స్నేహానికి ఫ్యాన్స్లో ప్రత్యేక స్థానం ఉంది. ధోనీ తనకు ఎంత ఆప్తుడో కోహ్లి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా వీరి ఫ్రెండ్షిప్కు CSK-RCB మ్యాచ్ వేదికైంది. మ్యాచ్ అనంతరం వీరిద్దరూ ముచ్చటిస్తున్న వీడియా అభిమానులను ఆకట్టుకుంటోంది. ధోనీకి ఈ సీజన్ లాస్ట్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరు కలిసిన ఆఖరి IPL మ్యాచ్ ఇదేనేమోనని #MAHIRAT ట్యాగ్తో ఫ్యాన్స్ పోస్ట్లు

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page