top of page

స్కాట్లాండ్ లో ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్. 🎉 🌟

ప్రస్తుతం మహేష్ బాబు స్కాట్లాండ్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీతో సమయాన్ని గడిపేందుకు ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు.

ప్రస్తుతం మహేష్ బాబు స్కాట్లాండ్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీతో సమయాన్ని గడిపేందుకు ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఏమాత్రం సమయం దొరికినా పిల్లలతో ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్ కు వెళ్తారు. ప్రస్తుతం స్కాట్లాండ్ లో ఫ్యామిలీతో ఉన్నరు. అక్కడి పురాతన కోటలను సందర్శిస్తున్నారు. 🌟🎂తన బర్త్ డేను కూడా అక్కడే జరుపుకుంటున్నారు. ఈ వారంలోనే ఆయన ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి రాగానే ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారు. మహేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.🎬🎥


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page