top of page

మహేష్ బర్త్‌డే ట్రీట్ అదిరింది! 🎉 🌟

ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే. 🌟🎂 ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా 'గుంటూరు కారం'. 🎬🎥 త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే. 🌟🎂 ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా 'గుంటూరు కారం'. 🎬🎥 త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 🎬ఇందులో లుంగీలో కూర్చొని ఓ చేతిలో అగ్గిపెట్ట, మరో చేతితో సిగరెట్‌ను వెలిగిస్తూ మహేష్ కనిపిస్తారు. 🔥 ఈ మాస్ లుక్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా తాజా పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. 📢ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. 🎥🍿


Yorumlar


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page