top of page

'మహారాజా' లోని అమ్మ నీకే లిరికల్ సాంగ్ రిలీజ్

🎶 కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మహారాజా' చిత్రం జూన్ 14, 2024న విడుదల కానుంది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. తాజాగా ఈ చిత్రంలో 'అమ్మ నీకే' లిరికల్ సాంగ్ విడుదల చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page