top of page

🌊🌳 మందుబాబులు బీకేర్ పుల్..! 🍺🚫🚗అక్కడికెళ్లి చుక్క,ముక్క అన్నారంటే..

🏞️🚫ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి ప్రాంతంలోని బొగత జలపాతాల వద్ధ అటవీశాఖ కఠిన నిబధనలకు శ్రీకారం చుట్టింది.. 🍺🚫🚗 పర్యాటకులు మద్యం సేవించడం పై నిషేదం విధించారు.. 🚗🍾 వాహనాల్లో మద్యం బాటిల్స్ కలిగి వుంటే ఆ వాహనం సీజ్ చేస్తారు.. 🍻🚫🌳

బొగత జలపాతం పరిసరాల్లో ఎక్కడ మద్యం సేవించినా రూ. 2000 రూపాయల జరిమానా… 🏞️💼🚫 ఈరోజు నుండి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.. 🚫🏞️ అటవీశాఖ వాజేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో భోగత జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.. 👮🏞️🚫 గీత దాటితే వేటు తప్పదని సూచిస్తున్నారు.. 🌊🌳 తెలంగాణ నయాగార గా పేరుగాంచిన బొగత జలపాతం వద్దకు ప్రతినిత్యం వందల మంది పర్యాటకులు రాకపోకలు సాగిస్తుంటారు. 🏞️🚫🏃 బొగత జలపాతం ప్రక్రుతి రమణీయ దృశ్యాలను, జాలువారే నీటిని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి పర్యటకులు రాకపోకలు సాగిస్తుంటారు. 🏞️🚶‍♂️🍺 కొంతమంది యువకులు మద్యం సేవించి, మద్యం బాటిల్స్ హల్ చల్ చేస్తున్నారు.. 🍻🏊‍♂️💀 తనిఖీలు చేస్తున్న సమయంలో అధికారుల కళ్ళు గప్పి బ్యాగులలో మద్యం తీసుకు వెళ్తుంటారు. 🕶️👜🍷 మద్యం మత్తులో స్నానాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 🚿🏊‍♂️⚰️ ఇప్పటివరకు స్నానాలకు వెళ్లి మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. 💦⚰️ పర్యాటకుల భద్రత కోసం వారి రక్షణ కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసారు. 🚫🏞️👮‍♂️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page