top of page

'మ్యాడ్ ' హిట్ కొట్టడం ఖాయం: సిద్ధూ జొన్నలగడ్డ 😎🎬

ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'మ్యాడ్' 🎥 సితార బ్యానర్లో నిర్మితమైన సినిమా ఈ నిర్మాతలు దొరకడం అదృష్టమన్న సిద్ధూ 👏తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని వెల్లడి

ముగ్గురు ఇంజనీరింగ్ కుర్రాళ్ల కథగా 'మ్యాడ్' సినిమా రూపొందింది 🎬కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 🎬ఈ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది ఈ స్టేజ్ పై శ్రీలీల .. దుల్కర్ తో పాటు, సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడాడు 🎤👥"ఈ కథను కల్యాణ్ శంకర్ నాకు చెప్పగానే .. దీనిని సినిమాగా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది 🎬అలా ఈ సినిమా సితార వారి చేతికి వెళ్లింది. వాళ్లు ఖర్చును గురించి ఎంతమాత్రం ఆలోచన చేయరు సినిమా మంచిగా వచ్చేవరకూ తీయమనే అంటూ ఉంటారు. అలాంటి నిర్మాతలు ఈ సినిమాకి దొరకడం అదృష్టం" అని అన్నాడు "దర్శకుడు కల్యాణ్ శంకర్ మంచి రైటర్ కూడా .. 'టిల్లు స్క్వేర్' సినిమాకి నాతో పాటు కలిసి పనిచేశాడు 📝📽️తన స్టైల్ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. మీరంతా ఆశించే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది 🤩ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది 👍


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page