top of page

🚀🌕 జాబిల్లిపై అన్వేషణకు నింగిలోకి దూసుకెళ్లిన జపాన్ లూనార్ ల్యాండర్ 🌖

🔍 చంద్రునిపై ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి స్లిమ్ పేరుతో ఉన్నటువంటి ఒక తెలికపాటి లూనార్ ల్యాండర్‌ను కూడా పంపించారు. 🌌

📅 అయితే ఈ ల్యాండర్.. మూడు, నాలుగు నెలలు గడిచిన తర్వాతే జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించనుంది. 🚀

🌌 మరో విషయం ఏంటంటే వచే సంవత్సరం జనవరిలో కూడా ఈ స్లిమ్ ల్యాండర్ చంద్రునిపై దిగనుందని స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. 🌠 🛰️ అలాగే జాబిల్లి, ఇతర గ్రహాలపైకి పంపించేటటువంటి భవిష్యత్తు ప్రయోగాల కోసం పిన్ పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీతో స్లిమ్‌ను అభివృద్ధి చేశారు. 🌠

🌌 అయితే సాధారణంగా ల్యాండర్లు నిర్దేశించినటువంటి ప్రాంతానికి 10 కిలో మీటర్లు అటుఇటుగా దిగుతుంటాయి. 🌕 📅 అయితే మరోవైపు గురువారం రోజు ఉదయం జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించినటువంటి.. ఎక్స్‌రే టెలిస్కోప్, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ (స్లిమ్) మిషన్లను విజయవంతంగా ప్రయోగించడంపై ఇస్రో అభినందనలు తెలియజేసింది. 🚀🌕 🌌 అయితే చంద్రునిపై అధ్యయనానికి మరో అంతరిక్ష సంస్థ ఉపక్రమించినందుకు అభినందనలని ఇస్రో ఎక్స్ (ట్విట్టర్) లో పేర్కొంది. 🌠🛰️🚀

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page